ASBL NSL Infratech

గ్రీన్ టీ ఎక్కువ తాగేవారికి హెచ్చరిక

గ్రీన్ టీ ఎక్కువ తాగేవారికి హెచ్చరిక

గ్రీన్‌ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుదని అనేక మంది భావిస్తుంటారు. ఇది నిజమే. డాక్టర్లు కూడా మెరుగైన ఆరోగ్యం కోసం గ్రీన్‌ టీ తీసుకోవాలని సలహా ఇస్తుంటారు.  గ్రీన్‌ టీ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే, మోతాదు మించితే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజు మొత్తంలో ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్‌ టీ  మాత్రమే సేవించాలని, అంతకు మించి తాగవద్దని వారు సూచిస్తున్నారు. గ్రీన్‌ టీని ఎక్కువ మోతాదులో తీసుకునే స్త్రీలలో సంతనోత్పత్తి తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఎలుకల మీద నిర్వహించిన పరిశోధనలో వారు ఈ విషయాన్ని గమనించారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :