ASBL NSL Infratech

52వ రోజు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర..

52వ రోజు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర..

కలికిరి నుంచి ప్రారంభమైన యాత్ర. జగన్ కలిసిన కలికిరి NG రంగా అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విద్యార్థులు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను జగన్ దృష్టికి  తెచ్చిన విద్యార్థులు పరిష్కారానికి కృషి చేస్తానన్న వైయస్ జగన్. ప్రజాసంకల్పయాత్ర కరివేండ్లపల్లి క్రాస్ కు చేరుకున్న వైయస్ జగన్. పుంగనూరు నియోజకవర్గం ప్రారంభం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు.

"మన గెలుపు కుప్పం నియోజకవర్గం నుండే మొదలుకావాలి" శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. కుప్పం నుంచి భారీగా తరలి వచ్చిన అభిమానులు.. శ్రీ వైయస్ జగన్ కు సంఘీభావం తెలిపిన కుప్పం ప్రజలు.  ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ బి.సి.లను సులువుగా మోసగించవచ్చని కుప్పం నియోజకవర్గం ను చంద్రబాబు ఎంచుకున్నారు. బి.సి. లకు ఏం చేసారని చంద్రబాబు ను నిలదీయండి. కుప్పం లో చంద్రబాబు ను ఓడిస్తేనే బి.సి.లకు మేలు జరుగుతుంది. వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రకటించిన నవరత్నాలు వలన పేదలు, బి.సి.లు బాగుపడతారు మన గెలుపు కుప్పం నియోజకవర్గం నుండే మొదలుకావాలి. చంద్రమౌళి ని గెలిపిస్తే కేబినెట్ లో కూర్చోబెట్టి కుప్పం ను చంద్రబాబు కాంటే మెరుగ్గా అభివృద్ధి చెస్తా బస్ యాత్ర లో కుప్పం వచ్చి ప్రతి మండలం పర్యటిస్తా.

 

Tags :