ASBL NSL Infratech

16వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

16వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ సమక్షంలో వైఎస్ జగన్ ను కలిసి వైఎస్సార్ సిపిలొ చేరిన తూర్పుగొదావరి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు, మాజీ  MLA దొమ్మేటి వెంకటేశ్వర్లు  దొమ్మేటికి పార్టీ కండువా కప్పి పార్టి లొ చేర్చుకున్న వైఎస్ జగన్  తూ.గో.జిల్లా..తాళ్లరేవు నియోజకవర్గానికి 2004 -09 వరకు వైఎస్ టిక్కెట్ ఇస్తే Congress తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.

అభిమాన సంద్రం మధ్య ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన తన 16వ రోజు పాదయాత్రను  పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించారు. రామల్లెపల్లె నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైఎస్‌ జగన్‌ బోయినపల్లి క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్‌రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.

భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేస్తారు. 15వ రోజు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ రెండు వందల కిలోమీటర్ల మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.

ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ సమక్షంలో వైఎస్ జగన్ ను కలిసి వైఎస్సార్ సిపిలొ చేరిన తూర్పుగొదావరి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు, మాజీ  MLA దొమ్మేటి వెంకటేశ్వర్లు దొమ్మేటికి పార్టీ కండువా కప్పి పార్టి లొ చేర్చుకున్న వైఎస్ జగన్ తూ.గో.జిల్లా..తాళ్లరేవు నియోజకవర్గానికి 2004 -09 వరకు వైఎస్ టిక్కెట్ ఇస్తే Congress తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.

నర్సాపురం క్రాస్ రోడ్ సమీపంలో వైయస్ జగన్ ను కలిసిన అక్షయ్ గోల్డ్ బాధితులు..
శ్రీ వైయస్ జగన్ ఎదుట కన్నీరు మున్నీరైన సురేష్ బాబు అనే ఏజెంట్..యాజమాన్యం ఆస్తులు అమ్మి బాధితుకు డబ్బులు చెల్లించాలని ..
కోర్టు ఆదేశించినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు..అక్షయ్ గోల్డ్ యాజమాన్యం రూ.500 - రూ.600 కోట్లు బకాయి పడింది..ఇప్పటికే 100 మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు..

శ్రీ వైయస్ జగన్--

అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్ లాంటి మోసాలపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడా.. అయినా ప్రభుత్వం బాధితులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు.. ఏడాది పాటు ఓపిక పట్టండి..బాధితులందరికీ న్యాయం చేస్తా. శ్రీ వైయస్ జగన్ ...

కర్నూలు జిల్లా వెల్దుర్తి: విజయవాడలోని నున్న పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం ఘటన అంశంపై వైఎస్‌ జగన్‌ ఆవేదన 

మాచారం తెలుసుకుని చలించిన వైఎస్‌ జగన్‌. నేరుగా రైతులతో ఫోన్లో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.
ఆత్మహత్య ఘటనలకు పాల్పడవద్దని రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌.
ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం తరఫున రూ. 2.30 కోట్లు చెల్లిస్తామన్న వైఎస్‌ జగన్‌.

ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ఆ చెల్లింపులన్నీ వెంటనే చేస్తాం: రైతులతో వైఎస్‌ జగన్‌
తన మాటగా నష్టపోయిన రైతులకు చెప్పాలన్న వైఎస్‌ జగన్‌
అఘాయిత్యాలకు పాల్పడి.. కుటుంబాల్లో కన్నీళ్లు నింపొద్దని విజ్ఞప్తి
రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం.. వారిని వేధింపులకు గురిచేయడంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం
తామెలా నష్టపోయిందీ వైఎస్‌ జగన్‌కు ఫోన్లో వివరించిన రైతులు
దాదాపు ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామన్న  రైతులు
నకిలీ నార కారణంగా పంట నష్టపోయామని అప్పట్లో ధర్నాచేశాం

నార నకిలీదని శాస్త్రవేత్తలుకూడా నిర్ధారించారు:
ఎకరాకు రూ.91వేలు చెల్లించేలా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు:
కాని చెల్లింపులు జరగలేదు
యజమానులు కోర్టుకువెల్తే కలెక్టర్‌ ఉత్తర్వులు కొట్టేయించుకున్నారు:
ఈ విషయాన్ని మంత్రి సోమిరెడ్డికి నాలుగుసార్లు నివేదించాం:
మరో మంత్రి దేవినేనికి రెండుసార్లు విన్నవించాం:
గత ఏడాది అసెంబ్లీకి వచ్చి మా గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదు:
చివరకు ఇప్పుడు చలో అసెంబ్లీకి నిర్ణయించుకున్నాం:
మా రౌడీషీట్లు తెరిచారంటూ వైఎస్‌ జగన్‌కు రైతుల ఫిర్యాదు
కేసులు పెట్టి, పత్రాలు రాయించుకుని నానా ఇబ్బందులకు గురిచేశారని వైఎస్‌ జగన్‌కు గోడు వెళ్లబోసుకున్న రైతులు
2.30 కోట్ల చెల్లింపులు కోసం అలుపెరగని పోరాటం చేశాం:
ఇక ఎవ్వరూ కనికరించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాం: వైఎస్‌ జగన్‌తో రైతులు

 

Tags :