ASBL NSL Infratech

ఆసియా ఫెస్ట్ 2023 బోట్ రేసులో పాల్గొంటున్న తానా టీం

ఆసియా ఫెస్ట్ 2023 బోట్ రేసులో పాల్గొంటున్న తానా టీం

అగ్రరాజ్యంలోని ప్రముఖ తెలుగు సంఘాల్లో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా).. ఈ ఏడాది కూడా ఆసియా ఫెస్ట్ 2023 బోట్ రేసులో పాల్గొనాలను నిర్ణయించుకుంది. ఏటా ఈ పోటీల్లో పాల్గొనే తానా ఈసారి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుండి నడిపించిన తానా టీం స్క్వేర్‌‌ గౌరవార్ధమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శనివారం నాడు నార్త్ కరోలినాలోని ‘క్యారీ కోకా బూత్ ఆంఫిథియేటర్‌’ వేదికగా ఈ రేస్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు.

 

 

Tags :