ASBL NSL Infratech

కర్నూలులో 2వేలమందికి అన్నదానం చేసిన తానా

కర్నూలులో 2వేలమందికి అన్నదానం చేసిన తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో తానా కార్యదర్శి రవి పొట్లూరి ఆధ్వర్యంలో నేడు దాదాపు 2వేలమందికి అన్నదానం చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు చెక్‍పోస్ట్ వద్ద ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్‍, బాలాజీ క్యాంటీన్‍ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తానా ఇప్పటివరకు దాదాపు 8,000మందికి అన్నదానం చేసినట్లు తానా కార్యదర్శి రవి పొట్లూరి చెప్పారు.

Click here for Photogallery

Tags :