ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఫిలడెల్ఫియాలో విజయవంతమైన తానా ఫుడ్ డ్రైవ్

ఫిలడెల్ఫియాలో విజయవంతమైన తానా ఫుడ్ డ్రైవ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో తానా యూత్‌ టీమ్‌ ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటోంది. 2వ వారం కూడా యూత్‌ కార్యకర్తలు వివిధ చోట్ల ఆహార పదార్థాలను సేకరించారు. ప్రణవ్‌ కంతేటి, కేతన్‌ మామిడి, వర్షిణి లంక, మేధ, తన్మయీ, ధీరజ్‌ యలమంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి హృదయంతో వారు చేస్తున్న కార్యక్రమాలకు కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తోంది. సురేష్‌ యలమంచి, ఫణి, సరోజ పావులూరి, రంజిత్‌ తదితరులు వారికి కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు.

Click here for Event Gallery

 

Tags :