ASBL NSL Infratech

తానా సభ్యులు భక్తా భల్లా వితరణతో విజయనగరం జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ

తానా సభ్యులు భక్తా భల్లా వితరణతో విజయనగరం జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్‍, స్ఫూర్తి ట్రస్ట్, భక్తబల్లా మిత్ర బృందం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ఎం. గుమ్మడం, తమ్మరాయుడుపేట, పురిటిపెంట గ్రామాల్లో ఉన్న పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కూరగాయలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మిర్చితోపాటు 6 కేజీల బియ్యంను దాదాపు 130 కుటుంబాలకు అందజేశారు.

Click here for Photogallery

 

Tags :