ASBL NSL Infratech

హైదరాబాద్ లో యూరోఫిన్స్ భారీ ల్యాబోరేటరీ క్యాంపస్‌

హైదరాబాద్ లో యూరోఫిన్స్ భారీ ల్యాబోరేటరీ క్యాంపస్‌

ఫార్మా & బయోఅనలిటికల్ టెస్టింగ్‌లో దిగ్గజ సంస్థ అయిన యూరోఫిన్స్, హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ల్యాబోరేటరీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా యూరోఫిన్స్ బయోఫార్మా ప్రొడక్ట్ టెస్టింగ్, ఎండి & రీజినల్ డివిజన్ లీడర్ DACH, డాక్టర్ టోమాస్జ్ బెడ్నార్జిక్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను  కలిసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

Tags :