ASBL NSL Infratech

'తెలుగుటైమ్స్‌' ప్రత్యేక సంచికను విడుదల చేసిన చంద్రబాబు

'తెలుగుటైమ్స్‌' ప్రత్యేక సంచికను విడుదల చేసిన చంద్రబాబు

అమెరికాలో చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని 'తెలుగు టైమ్స్‌' ప్రత్యేకంగా వెలువరించిన చంద్రబాబు అమెరికా ప్రత్యేక సంచికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బే ఏరియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికను తీసుకువచ్చినందుకు పత్రిక సంపాదకుడు సుబ్బారావు చెన్నూరిని అభినందించారు.

Click here for Photogallery

Tags :