ASBL NSL Infratech

కేటీఆర్‌ తో CEPI సీఈఒ డాక్టర్ రిచర్డ్ హాట్చెట్ సమావేశం

కేటీఆర్‌ తో CEPI సీఈఒ డాక్టర్ రిచర్డ్ హాట్చెట్ సమావేశం

దావోస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తో కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (CEPI) సీఈఒ డాక్టర్ రిచర్డ్ హాట్చెట్ సమావేశమయ్యారు. భవిష్యత్తులో వచ్చే ఎపిడెమిక్స్ ను ఎదుర్కోవడం మరియు టీకాల అభివృద్ధికి తెలంగాణలో ఉన్న అవకాశాలపై వారు చర్చించారు.

 

 

Tags :