ASBL NSL Infratech

నాటా మహాసభల వేదికపై అనీ మాస్టర్‌ నృత్య కార్యక్రమం

నాటా మహాసభల వేదికపై అనీ మాస్టర్‌ నృత్య కార్యక్రమం

డల్లాస్‌లో జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే నాటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాహిత్య కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు.  ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్‌ శిక్షణ పర్యవేక్షణలో స్థానిక పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలను మహాసభల వేదికపై ప్రదర్శించనున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులు ఆమె దగ్గర నృత్య ప్రదర్శనలపై శిక్షణను పొందారు.

 

 

Tags :