ASBL NSL Infratech

అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే : జెలెన్స్కీ

అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే : జెలెన్స్కీ

రష్యాతో జరుగుతున్న ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. అమెరికా సహా అనేక దేశాలు తమకు మద్దతుగా నిలుస్నుత్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని  వ్యాఖ్యానించారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌కు కూడా తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే, అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుందన్నారు.  జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బెర్లిన్‌ నుండి టారస్‌ క్రూజ్‌ క్షిపణులు అందకపోవడంపై తాను పెద్దగా నిరాశ చెందలేదని జెలెన్‌స్కీ అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :