ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో డీప్‌ఫేక్‌ కలకలం

అమెరికాలో డీప్‌ఫేక్‌ కలకలం

అమెరికాలో డీప్‌ఫేక్‌ కలకలం సృష్టిస్తోంది. ఆ సెగ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ ను తాకింది. బైడెన్‌ వాయిస్‌ అనుకరిస్తూ ముందుగానే రికార్డు చేసిన ఫోన్‌కాల్స్‌, గాయనికి చెందిన అభ్యంతరకర దృశ్యాలపై వైట్‌హౌస్‌ ఆందోళన వ్యక్తం  చేసింది.  తప్పుడు చిత్రాలు, సమాచార వ్యాప్తిపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తాం అని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ వెల్లడిరచారు. దీనిని కట్టడి చేసే విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలకే కీలక పాత్ర అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :