అమెరికా యోచన.. 15 ఏళ్లలో ఇదే మొదటిసారి
బ్రిటన్లో అత్యంత శక్తివంతమైన అణుయుద్ధ శీర్షికల స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలిసింది. బ్రిటన్లో అమెరికా ఇటువంటి అణ్వాయుధ స్థావరాన్ని ఏర్పాట చేయనుండడం గత పదిహేనేళ్లలో ఇదే మొదటిసారి. ఇప్పుడది మోహరిస్తున్న అణ్వాయుధాలు 1945లో హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు కన్నా మూడు రెట్లు అధిక శక్తివంతమైనవి. ఈ అణ్వాయుధాలను సఫోక్లోని లాకెన్హిత్ ఆర్ఎఎఫ్ వద్ద భద్రపరచనున్నట్లు తెలిసింది. ఇంతకుముందు 2008లో అమెరికా అణు క్షిపణులను బ్రిటన్లో మోహరించింది. ఈ ఆయుధాల ప్రొక్యూర్మెంట్కు సంబంధించి కాంట్రాక్టు కుదిరినట్లు తెలిసింది....
Tags :