ASBL NSL Infratech

ఎదురుదాడి చేస్తే... విధ్వంసమే : జో బైడెన్

ఎదురుదాడి చేస్తే...  విధ్వంసమే : జో బైడెన్

ఇజ్రాయెల్‌ పై ఇరాన్‌ చేసిన దాడికి ఇజ్రాయెల్‌ ప్రతిదాడి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ ప్రతిదాడి చేస్తే సహకరించేది లేదని అమెరికా అధ్యక్షుడు జో  బైడెన్‌ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ ప్రతిదాడికి పాల్పడితే మధ్య ప్రాచ్య సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని బెంజమిన్‌ నిర్ణయం  కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :