ASBL NSL Infratech

కృత్రిమ మేధ ఇక నుంచి.. ఈ పని కూడా

కృత్రిమ మేధ ఇక నుంచి.. ఈ పని కూడా

ఏదైనా చూడచక్కని ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు వాటిని వర్ణిస్తూ కవితలు రాస్తుంటారు కవులు. ఇక నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ( ఏఐ) చేయబోతున్నది. కెలిన్‌ కరోలిన్‌ ఝాంగ్‌, ర్యాన్‌ మాథెర్‌ కలిసి పొయెట్రీ కెమెరా ను తయారు చేశారు. ఈ కెమెరాతో పొటో తీసినప్పుడు ఫొటోతో పాటు ఈ చిత్రాన్ని వర్ణిస్తూ రంగులు, మనుషులు, వస్తువులు, వంటివాటిని విశ్లేషించి రాసే  కవిత అప్పటికప్పుడే చిన్న చీటిపై ప్రింట్‌ అయి బయటకు వస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :