ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఈ వైరస్ మానవ సృష్టే : అమెరికా

ఈ వైరస్ మానవ సృష్టే : అమెరికా

కొవిడ్ వ్యాధికి కారణమైన కరోనా మహమ్మారి మానవ స్పష్టే అని వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త అండ్రూ హఫ్ ( అమెరికా) స్పష్టం చేశారు. అందరూ అనుకుంటున్నట్లు ఈ వైరస్ ను చైనా మాత్రమే తయారు చేయలేదని  తెలిపారు. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్లపై అమెరికా, చైనా సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించాయని, ఇందులో భాగంగా బయోటెక్నాలజీతో వూహాన్ ల్యాబ్ ల కృత్రిమ వైరస్ ను సృష్టించారని పేర్కొన్నారు. వూహాన్ ల్యాబ్ ల కరోనా వైరస్ లపై పరిశోధనలకు చైనా ప్రభుత్వంతో పాటు అమెరికా కూడా నిధులు సమకూర్చిందని ఆయన వెల్లడించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :