ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆ విమానాన్ని కూల్చివేయడం నేరం : పుతిన్

ఆ విమానాన్ని కూల్చివేయడం నేరం : పుతిన్

తమ సైనిక రవాణా విమానాన్ని ఉక్రెయిన్‌ బలగాలే కూల్చివేశాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. ఈ సందర్భంగా  పుతిన్‌ మాట్లాడుతూ వారు పొరపాటున ఆ విమానాన్ని కూల్చివేశారా? లేక ఉద్దేశపూర్వకంగా ఆ పని చేశారా? అవి నాకు తెలీదు. ఏదేమైనా వారి బలగాల చేతిలో ఆ విమానం కూలిపోయింది. జరిగింది మాత్రం ఓ నేరం అని  అన్నారు. రష్యా సైనిక రవాణా విమానం ఒకటి ఉక్రెయిన్‌ సరిహద్దులో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 4 మంది దుర్మరణం చెందారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :