ASBL NSL Infratech

యాపిల్ కు భారీ షాక్

యాపిల్ కు భారీ షాక్

టెక్‌ దిగ్గజం యాపిల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కాలంగా వైస్‌ ప్రెసిడెంట్లు, సీనియర్లు సహా పలువురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను కోల్పోతున్న ఈ సంస్థకు మరొక సీనియర్‌ గుడ్‌బై చెప్పారు. తన పేరిట 1000 కంపెనీ పేటెంట్లు కలిగిన సీనియర్‌ డిజైనర్‌ పీటర్‌ రసెల్‌ క్లార్క్‌ రాజీనామా చేశారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించిన క్లార్క్‌ కంపెనీ నుంచి వైదొలిగినట్లు అధికారికంగా ప్రకటించాడు. యాపిల్‌లో క్లార్క్‌ చివరి ప్రముఖ సీనియర్‌ ఇండస్ట్రియల్‌ డిజైనర్‌ కావడం గమనార్హం.  ఇప్పుడు క్లార్క్‌ నిష్క్రమణ యాపిల్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :