ASBL NSL Infratech

పార్లమెంట్ శీతాకాల షెడ్యూల్ ఖరారు

పార్లమెంట్ శీతాకాల షెడ్యూల్ ఖరారు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు సమావేశాలు జరగనున్నాయి. సెషన్‌ ప్రారంభానికి ఒకరోజు ముందు  అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కారణంగా ఒక రోజు ముందుకు జరిపారు. అంటే డిసెంబర్‌ 2నే అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ సెషన్‌లో పలు కీలక బిల్లులను ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :