ASBL NSL Infratech

ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్

ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్

మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాప్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ షాక్‌ తగిలింది. అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో పాకిస్థాన్‌ కోర్టు ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్‌తో పాటు మాజీ విదేశాంగ మంత్రి, పీఐటీ వైస్‌ చైర్మన్‌ షా మహమూద్‌ ఖురేషీ కి కూడా 10 ఏళ్లు శిక్ష విధిస్తూ స్పెషల్‌ కోర్టు తీర్పు వెలువరించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :