ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఓపెన్ ఏఐ మరో సరికొత్త టూల్

ఓపెన్ ఏఐ మరో సరికొత్త టూల్

చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. వ్యక్తి వాయిస్‌ను క్లోన్‌ చేయగలిగే వాయిస్‌ ఇంజిన్‌ సాంకేతికతను ఆవిష్కరించినట్లు చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రకటించారు. ఈ టూల్‌ ద్వారా కేవలం 15 సెకన్ల రికార్డింగ్‌తోనే వ్యక్తి వాయిస్‌ని పున సృస్టించొచ్చని పేర్కొన్నారు. భద్రతా కారాణాల రీత్యా  ప్రస్తుతానికి పౌరులకు దీన్ని అందుబాటులోకి తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. వాయిస్‌ క్లోన్‌ అంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో మనిషి వాయిస్‌ను రీక్రియేట్‌ చేయడం. ప్రస్తుతానికి దీన్ని పరీక్షించనున్నామని ఆల్ట్‌మన్‌ పేర్కొన్నారు. వ్యక్తుల ప్రసంగాలను క్లోన్‌ చేసి మళ్లీ సృష్టించడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎన్కిల సమయంలో ఇలాంటి ప్రమాదాలకు మరింత ఆస్కారం ఉంటుంది. అందుకే కొత్త సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో విసృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబో అని శామ్‌ అల్ట్‌మన్‌ పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :