ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కుల వివక్షపై బిల్లుకు వ్యతిరేకంగా ఇండో అమెరికన్ ల నిరసన

కుల వివక్షపై బిల్లుకు వ్యతిరేకంగా ఇండో అమెరికన్ ల నిరసన

కుల వివక్ష నిషేధాన్ని కోరుతూ కాలిఫోర్నియా సెనేట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ఇక్కడి ఇండో అమెరికన్లు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. సమానత్వం, సమన్యాయం అనే మూలస్తంభాలను ఈ బిల్లు దెబ్బతీస్తుందని నిరసనకు నేతృత్వం వహించిన ఉత్తర అమెరికా హిందువుల ఉమ్మడి వేదిక ప్రతినిధులు తెలిపారు. ఇది హిందువులు, ఆసియన్లపై సమాజంలో ప్రతికూల గుర్తింపునకు తీసుకొస్తుందని, తమ పిల్లలు వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :