ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

23 ఏళ్ల చరిత్రలో.. ఇదే తొలిసారి

23 ఏళ్ల చరిత్రలో.. ఇదే తొలిసారి

దేశీయంగా తయారు చేసిన సింగిల్‌ సీటర్‌ ఫైటర్‌ జట్‌ తేజస్‌ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ హాస్టల్‌ కాంప్లెక్స్‌ సమీపంలో కూలిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేడంతో జట్‌ పూర్తిగా కాలి బూడిదైంది. జెట్‌ కూలకముందే పారాచూట్‌తో దూకడంతో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే తేజస్‌ సింగిల్‌ సీటర్‌ ఫైటర్‌ జట్‌ 23 ఏళ్ల చరిత్రలో అది కూలిపోవడం ఇదే తొలిసారి. ఈ 23 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ  ఫైటర్‌ జట్‌ కూలిన దాఖలాలు లేవు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :