గూగుల్ కీలక సూచన.. ఆ 13 యాప్ లను తొలగించండి
ప్రపంచంలో డేటా భద్రత ఎంతో ముఖ్యం. యూజర్లు అప్రమత్తంగా లేకుంటే, ఆఫర్లు, ప్రకటనలు, థర్డ్‌పార్టీ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు. యూజర్ల భద్రత కోసం ఎప్పటికప్పుడు మాల్వేర్ యాప్‌లను ప్లేసోర్ట్ నుంచి తొలగిస్తుంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే నివేదిక ఆధారంగా 13 యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు వెంటనే ఈ యాప్‌లను తమ ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని సూచించింది.
Tags :