ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

విదేశీ కొంగకు గాయం

విదేశీ కొంగకు గాయం

హైదరాబాద్‌కు వలస వచ్చిన ఓ విదేశీ పక్షి గాయపడింది. హైదరాబాద్‌లో అంబర్‌పేట వద్ద గాయపడి ఉన్న  విదేశీ పక్షిని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్షిని పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి జూ పార్కు అధికారులకు సమాచారం అందించారు. జూ పార్కు అధికారులు ఈ పక్షి నైబీరియా నుంచి వలస వచ్చినట్లుగా జూ పార్కు అధికారులు గుర్తించారు. గాలిపటం మాంజా కారణంగా ఈ పక్షి గాయపడి నేలపై పడ్డట్లు భావిస్తున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :