ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా జట్టులో కివీస్ ఆల్‌రౌండ్‌ర్

అమెరికా జట్టులో కివీస్ ఆల్‌రౌండ్‌ర్

కోరీ అండర్సన్‌ గుర్తున్నాడా?  ఒకప్పుడు 36 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతక రికార్డును నెలకొల్పిన న్యూజిలాండ్‌ ఆటగాడు. ఈ ఆల్‌రౌండ్‌ర్ ఇప్పుడు అమెరికాకు ప్రతినిధ్యం వహించబోతున్నారడు. కొన్నేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటూ ఆ జట్టుకు ఆడే అర్హత సాధించాడు  కోరీ. త్వరలో కెనడాతో జరిగే టీ20 సిరిస్‌లో అతను ఆడబోతున్నాడు. తర్వాత అతను టీ20 ప్రపంచకప్‌లోనూ బరిలో దిగే అవకాశముంది. అండర్సన్‌  చివరగా 2018 నవంబరు 2న న్యూజిలాండ్‌ తరపున టీ 20 మ్యాచ్‌ ఆడాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :