ASBL NSL Infratech

సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు చంద్రబాబు దంపతులు

సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు చంద్రబాబు దంపతులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకి పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ దంపతులు, ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. హయాత్‌హోటల్‌లో జరిగిన రిసెప్షన్‌కు చంద్రబాబు దంపతులతో పాటు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :