ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇది అతిపెద్ద విజయం : జో బైడెన్

ఇది అతిపెద్ద విజయం : జో బైడెన్

అమెరికా తన బాధ్యతలు నెరవేర్చే దేశం, బిల్లులు చెల్లించే దేశం అని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మరోసారి నిరూపించారని అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. అమెరికా తన బాధ్యతలను ఎప్పటికీ చక్కగా నెరవేరుస్తుందని తెలిపారు. బిల్లుపై త్వరగా సంతకం చేస్తానన్నారు. చర్చల్లో ఎవరికీ కోరుకున్నది మొత్తం దక్కకపోవచ్చని, అయినప్పటికీ తాము ఎలాంటి పొరపాటు చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు అతిపెద్ద విజయమని బైడెన్‌ అభివర్ణించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :