ASBL NSL Infratech

కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ.. తక్షణమే అమల్లోకి

కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ.. తక్షణమే అమల్లోకి

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి,  ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌పై వేటు పడింది. అతని నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ వెల్లడిరచింది. ఈ మేరకు బిభవ్‌ను విధుల నుంచి తొలగించింది. ఈ తొలగింపు తక్షణమే  అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విజిలెన్స్‌ స్పెషల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :