ASBL NSL Infratech

న్యూ ఇయర్‌ వేడుకలకు టీడీపీ దూరం

న్యూ ఇయర్‌ వేడుకలకు టీడీపీ దూరం

ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీ నేతలు, సానుభూతిపరులు దీనిని పాటించి ఆ ఖర్చులు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీలకు విరాళంగా ఇవ్వాలని ఈ మేరకు ఓ ప్రకటనలో కోరారు. నా వద్దకు ఎవరూ బొకేలు, కేకులు తీసుకురావద్దని విజ్ఞప్తి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు, పనులు కోల్పోయిన కూలీలకు ఆ రోజున అందరూ సంఘీభావంగా నిలబడాలి అని ఆయన కోరారు. ఇది వేడుకలు చేసుకొనే సమయం కాదని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :