ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అందుకే ఇకపై అలాంటి చిత్రాలే...

అందుకే ఇకపై అలాంటి చిత్రాలే...

అందాల నటి రెజీనా కొంతకాలంగా తెలుగులో భిన్నమైన సినిమాలు చేస్తోంది. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. అందుకే ఇకపై అలాంటి చిత్రాలే చేయాలనుకుంటుందట. తమిళ దర్శకుడు కార్తీక్‌రాజు డైరెక్షన్‌లో ఒక కొత్త చిత్రం మొదలుకానుంది. ఈ ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమాలో రెజీనా ఒక కీరోల్‌ చేయనుందని తెలిసింది. ఇంతకీ ఆమె పాత్ర ఏమిటని అనుకుంటున్నారా. అంటే ఇందులో మనుషుల భవిష్యత్‌ను చెప్పే ప్రత్యక్షమైన వ్యక్తిగా ఆమె కన్పించనుంది. ఆ పాత్రమీద, సినిమా మీద రెజీనా చాలా నమ్మకంగా ఉంది. జనవరి రెండోవారం నుంచి చెన్నైలో ఈ సినిమా షూట్‌ మొదలుకానుంది. ఇందులో మరొక నటి అక్షర గౌడ్‌ కూడా నటిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :