ASBL NSL Infratech

జనవరి 10న 'పేట' విడుదల

జనవరి 10న 'పేట' విడుదల

తెలుగు హక్కులను సొంతం చేసుకున్న అశోక్‌ వల్లభనేని పేట చిత్రాన్ని జనవరి 10న తెస్తున్నట్లు వెల్లడించారు. సర్కార్‌, నవాబ్‌లాంటి భారీ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు అందించిన అశోక్‌, ఇప్పుడు పేటతో హ్యాట్రిక్‌ అనువాద నిర్మాతగా రికార్డు సృష్టిస్తున్నారు. పేట చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రజనీకాంత్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌ కాంబోలో వస్తున్న చిత్రాఇకి, తెలుగులో సూపర్‌స్టార్‌ ఫాలోయింగ్‌ హెల్ప్‌ కానుందన్నారు. సిమ్రాన్‌, త్రిష, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, శశికుమార్‌, మేఘా ఆకాష్‌లాంటి తారాగణంతో తెరకెక్కిన చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చాడు. సన్‌ పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం జనవరి 10న సంక్రాంతి చిత్రంగా థియేటర్లకు వస్తోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :