ASBL NSL Infratech

జిల్లాలో టాప్ టెన్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలి

జిల్లాలో టాప్ టెన్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలి

అమరావతి: ఈ జిల్లాలో ఈ అభివృద్ధి జరిగింది అంటూ టాప్ టెన్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలి: 
నాలుగున్నర ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సమాహారం ఈ జన్మభూమి
మనం ఏం చేశామో చెబుతాం.
ఇంకా ఎవరైనా ఏదయినా చెబితే నేర్చుకుంటాం
విశ్లేషణాత్మకంగా వెళ్లి ఫోకస్ చేయాలి
అమలు చేస్తున్న పథకాల మీద ఒక హ్యాపీనెస్, ఓనర్ షిప్ వచ్చింది: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :