ASBL NSL Infratech

వ్యవసాయంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది

వ్యవసాయంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది

అమరావతి: వ్యవసాయంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది, సమీకరిస్తున్నాం. కొన్ని ఆర్ధిక ఇబ్బందులున్నాయి
ఇంకా వ్యవసాయానికి ఏం చేయాలో చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆర్ధిక శాఖతో కూర్చుని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
ఒకప్పుడు గుంటూరు జిల్లా వ్యాపార పంటలకు ప్రసిద్ధి
ఇప్పుడు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 5 వ స్థానం
రాయలసీమలో పరిశ్రమలు వస్తాయి
అనంతపురం గత నాలుగేళ్లుగా 11.5% గ్రోత్ రేట్ ఉంది
ఇది చాలా ఆసక్తిగా ఉంది

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :