ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

P O L I C E కు గౌరవం ఇచ్చిన పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌

P O L I C E కు గౌరవం ఇచ్చిన పవర్ స్టార్  పవన్‌కల్యాణ్‌

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి పోలీస్‌ శాఖ అంటే అపారమైన గౌరవం. తన తండ్రి కూడా పోలీస్ డిపార్టుమెంటు కి చెందిన వ్యక్తి అని  ఆ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే ఎప్పుడూ చెబుతుంటారు.పవన్ కళ్యాణ్ పోలీసులపై తన గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. ఆ గౌరవాన్ని ఆయన మరోసారి చాటుకుని అందరినీ ఫిదా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ సందర్భంగా యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేశారు. ఇటీవల వకీల్ సాబ్ షూటింగ్ లో విద్యార్థులు పోలీస్ ల మధ్య ఘర్షణ సన్నివేశాల్ని తెరకెక్కించారు. అయితే పోలీసులు రక్షణకై వాడే  కవచాలపై పోలీస్ స్టిక్కర్ తొలగించారు. విద్యార్థులు పోలీస్ అన్న పదంపై కొట్టడం ఇష్టంలేక ఆ స్టిక్కర్‌ని తొలగించారాయన. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి పోలీస్‌ శాఖ అంటే అపారమైన గౌరవం. ఆ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే ఎప్పుడూ చెబుతుంటారు. ఆ గౌరవాన్ని ఆయన మరోసారి చాటుకుని అందరినీ ఫిదా చేశారు. 

మంగళవారం హైదరాబాద్‌లో ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ సందర్భంగా యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేశారు. దీనిలో భాగంగా పోలీసులకీ, విద్యార్థులకీ మధ్య ఘర్షణ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా పోలీసులు అల్లర్ల సమయంలో రక్షణగా అడ్డు పెట్టుకునే కవచాల్ని వినియోగించారు. వాటిపై పోలీస్‌ అని రాసి ఉంది. విద్యార్థులు పోలీసులపై దాడి చేసే సన్నివేశంలో ఆ కవచాలను కొట్టాల్సి ఉంది. అయితే పోలీస్ అనే పేరుపై కొట్టడం ఇష్టం లేక పవన్ వాటిపై ఉన్న స్టిక్కర్లను స్వయంగా తొలగించారు. ఆ సమయంలో యూనిట్ సభ్యులు తీసిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వాళ్లు పవన్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అంటూ పొగిడేస్తున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :