ASBL NSL Infratech

సెన్సార్‌ పూర్తి చేసుకున్న అన్నపూర్ణమ్మ గారి మనవడు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న అన్నపూర్ణమ్మ గారి మనవడు

అన్నపూర్ణమ్మ, మాస్టర్‌ రవితేజ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. అర్చన, బాలాదిత్య, జంటగా నటించారు. నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఎమ్‌.ఎన్‌.ఆర్‌.చౌదరి నిర్మాత. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అమరావతి సమీపంలోని వైకుంఠపురం అనే అందమైన గ్రామంలో తెరకెక్కించిన చిత్రమిది. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకి.. హాస్యం యువతారాన్ని అలరించే ప్రేమాయణాన్ని మేళవించిన కథ. ఇందులో జమున కీలక పాత్రలో కనిపిస్తారు. స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది అన్నారు దర్శక నిర్మాతలు. బెనర్జీ, రఘుబాబు, కారుమంచి రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్‌.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :