ASBL NSL Infratech

పాన్‌-ఆధార్‌ గడుపు పొడిగింపు

పాన్‌-ఆధార్‌ గడుపు పొడిగింపు

పాన్‌ కార్డుతో ఆధార్‌ నెంబర్‌ అనుసంధానికి గడువు తేదీని పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. వచ్చే ఏడాది (2020) మార్చి 31 వరకు గడువు తేదీని పొడిగించినట్లు 31 వివరించింది. గతంలో ఈ ఏడాది డిసెంబర్‌ 31 చివరీ తేదీగా ప్రకటించిన బోర్డ్‌.. తాజాగా మరోసారి గడువును పొడిగించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :