ASBL NSL Infratech

మాతృత్వం మహిళకు ఒక వరం.. TTA అధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిభిరం

మాతృత్వం మహిళకు ఒక వరం.. TTA అధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిభిరం

తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. TTA founder Pailla Malla Reddy Garu, Advisory Consul chair - Vijayapal Reddy గారు, Co-chair - Mohan Patlolla గారు, Member: Bharat Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ  ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు ప్రజలను కోరారు.

Divakar Jandyam, Executive Director of TTA గారి అధ్వర్యంలో లో మహిళా ఆరోగ్యానికి మహిళా ల మాతృత్వ కల నెరవేర్చే ఆలోచన తో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహణ కార్యక్రమం చేపట్టింది. ఈకార్యక్రమానికి TTA అడ్వైసరి చైర్ విజయ పాల్ గారు మరియు నరసింహ పెరీక కమ్యూనిటీ సర్వీస్ చైర్ గారు పాల్గొని ప్రసంగించారు.

దాదాపు 200మంది మహిళలకు హెల్త్ చెకప్ లు జరిగాయి.

సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి  గారు, INDIAN కోఆర్డినేటర్ గా డా. డి. ద్వారకనాథ రెడ్డి గారు, కో-కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు,హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు - కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, Kavitha Reddy - General Secretary గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.

మరియు TTA సభ్యులు సేవా డేస్ లో పాల్గొనడం జరిగింది...వారి వివరాలు

Shiva Reddy Kolla - Joint Secretary
Manohar Bodke - Joint Treasurer 
Pradeep Mettu - National Coordinator
Ganesh Veeramaneni - Ethics Committee Director
Sangeetha Reddy - Board of Director
Venkat Gaddam - Board of Director
Pradeep Boddu

 

Click here for Photogallery

 

 

Tags :