ASBL NSL Infratech

టీటీఏ మెగా కన్వెన్షన్ ముహూర్తం ఫిక్స్

టీటీఏ మెగా కన్వెన్షన్ ముహూర్తం ఫిక్స్

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 24 నుంచి 26వ తేదీ వరకు ఈ వేడుకలు జరుగుతాయని టీటీఏ ప్రకటించింది. తెలుగు సంప్రదాయం, ఐకమత్యాన్ని సెలబ్రేట్ చేసుకునే ఈ వేడుకలో తెలుగు వారంతా భాగస్వాములు కావాలని టీటీఏ కోరుతోంది. ఈ కన్వెన్షన్‌లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానిస్తోంది. ఈ కన్వెన్షన్ కోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా టీటీఏ ఏర్పాటు చేసింది.

 

 

Tags :