ASBL NSL Infratech

మంత్రి కొండా సురేఖతో టిటిఎ నాయకులు

మంత్రి కొండా సురేఖతో టిటిఎ నాయకులు

సియాటెల్‌లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్రమంత్రి కొండా సురేఖను టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. టీటీఏ ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్‌ రీజనల్‌ అడ్వైజర్స్‌ డాక్టర్‌ ద్వారకానాథ రెడ్డి, నవీన్‌ గోలి, సీఈసీ ఈవీపీ డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రెడ్డి దొంతిరెడ్డితోపాటు ఈసీ, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, బీవోడీ దుర్గాప్రసాద్‌ సెలోజ్‌ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు టిటిఎ చేస్తున్న సేవా కార్యక్రమాలను, కన్వెన్షన్‌ వివరాలను తెలియజేశారు. మంత్రి కొండా సురేఖ కూడా టిటిఎ నాయకులతో ముచ్చటించడం విశేషం.

 

Click here for Photogallery

 

 

 

Tags :