ASBL NSL Infratech

కోదాడ బరిలో నటుడు వేణుమాధవ్

కోదాడ బరిలో నటుడు వేణుమాధవ్

సినీ నటుడు వేణుమాధవ్‌ కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. తాను త్వరలో నామినేషన్‌ వేయనున్నట్లు వివరించారు. కోదాడకు చెందిన వేణుమాధవ్‌ తెలుగుదేశం పార్టీలో మిమిక్రీ కార్యక్రమాల ద్వారా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సినీరంగ ప్రవేశం చేసి హాస్య నటుడుగా కొనసాగుతున్నారు.

 

Tags :