ASBL NSL Infratech

 తానా ఎన్నికలు... పోటీలో పలువురు

 తానా ఎన్నికలు... పోటీలో పలువురు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2023 ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల తుది జాబితాను ఐనంపూడి కనకంబాబు అధ్యక్షతన ఏర్పాటు అయిన ఎన్నికల కమిటీ విడుదల చేసింది. 4 గురు బోర్డు సభ్యులను, 29 మంది కార్యనిర్వాహక సభ్యులను మరియు 7 గురు ఫౌండేషన్‌ సభ్యులను తానా సభ్యులు ఎన్నుకోవాలి. ఈ పదవులకోసం చాలా మంది అభ్యర్థులు ఈసారి పోటీపడటం విశేషం. ముఖ్యంగా తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొంది. ఈ పదవికోసం గోగినేని శ్రీనివాస (డెట్రాయిట్‌), డా. నల్లూరి ప్రసాద్‌ (హ్యూస్టన్‌), వేమూరి సతీష్‌ (బే-ఏరియా), డా. కొడాలి నరేన్‌ పోటీ పడుతున్నారు. వివిధ పదవులకు పలువురు పోటీ పడుతున్నారు. కాగా రావులపల్లి రాజా (బోర్డు), అక్కినేని గంగా ఆనంద్‌ (ఫౌండేషన్‌ ట్రస్టీ), మద్దినేని భరత్‌ల (కోశాధికారి) నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. మందలపు రవి, కొత్తపల్లి కిరణ్‌, లావు దేవేంద్రరావు, భోగవల్లి పద్మ, మంచినేని శేఖర్‌, మేకా సతీష్‌, అమిర్నేని కిరణ్‌లు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కానూరు హేమ చంద్రశేఖర్‌(బోర్డు), తాళ్లూరి మురళీ, గుత్తా ఈమేష్‌(ప్రాంతీయ ప్రతినిధి), కొల్లా శేఖర్‌(ప్రాంతీయ ప్రతినిధి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

నరేన్‌ కొడాలి వర్గం తరపున, సతీష్‌ వేమూరి వర్గం తరపున పలువురు ఈ పదవులకు గట్టిగా పోటీ పడుతున్నారు. పోటీపడుతున్న అభ్యర్థుల వివరాలు

Board of Directors Contestants:
Sai Bollineni
Srinivasa Rao Lavu
Ravi Potluri
Sirisha Tunuguntla
Mallikarjuna Vemana
Srinivas Vuyyuru
Venkata Ramana Yarlagadda

Executive Committee Contestants:

Executive Vice President
Sreenivasa Gogineni
Naren Kodali
Prasad Nalluri
Sateesh Kumar Vemuri

Secretary
Venkata (Raja) Kasukurthi
Ashok Babu Kolla

Joint Secretary
Venkat Koganti
Vamsi Krishna Vasireddy

Joint Treasurer
Sunil Pantra
Shashank Yarlagadda

Community Service Coordinator
Lokesh Konidala
Rajani Akurati

Cultural Service Coordinator
Rajanikanth Kakarla
Uma R Katiki

Women Services Coordinator
Sohini Ayinala
Madhuri D Yeluri

Councilor - At large
Pradeep Kumar Gaddam
Sateesh Kommana

International Coordinator
Sridhar Kumar Kommalapati
Tagore Mallineni

Sports Coordinator
Sriramamurthy Alokam
Nagamalleswara Rao Panchumarthi

RR - New England
Mounika Manikonda
Krishna Prasad Sompally

RR - New York
Srinivas Bharthavarapu
Krishna Deepika Sammeta

RR - New Jersey
Sreenath Konanki
Rama Krishna Vasireddy

RR - Mid Atlantic
Bhaskara Malineni
Venkateswara Rao Singu

RR - Capital
Sateesh Chinta
Ramesh Mandalapu

RR - Appalachian
Purnachandra Babu Kondragunta
Rajesh Yarlagadda

RR - Southeast
Bhanu Prakash Gullapalli
Madhukar B. Yarlagadda

RR - North
Vishnu V Jampala
Neelima Manne

RR - Ohio Valley
Pradeep Kumar Chandanam
Siva Linga Prasad Chava

RR - Midwest
Chiranjeevi Galla
Sriharsha Garikapati

RR - DFW 
Paramesh Devineni
Satish Babu Kotapati

RR - Southwest
Kalpana Nukavarapu
Leela Krishna Sumanth Pusuluri

RR - North Central
Radha Krishna Pydi
Sriman N. Yarlagadda

RR - Southern California
Hemakumar Gotti
Suresh Mallina

RR- Northern California
Venkata Rao Adusumalli
Sreedhar Chava

RR - North West
Srinivasa Abburi
Suresh Patibandla

Foundation Trustee Contestants:

Ramakrishna Chowdary Allu
Bhakta V Balla
Suresh Babu Channamallu
Srinivasa Rao Kukatla
Satyanarayana V Manne
Ravi Kiran Muvva
Nagaraju Nalajula
Ram Sumanth Ramsetti
Ravi Samineni
Raja Surapaneni
Srinivasa Yenduri

Foundation Trustee (Donor) Contestants:

Vikram Indukuri
Srinivas Chand Gorrepati
Sridhar Gottipati
V SureshBabu Puttagunta

Nominations Not Approved
BOD Non Donor: Raja Ravulapalli
Foundation Trustee: Ganga Anand Akkineni
Treasurer: Bharath Maddineni (Based on BOD Directive)

Nominations Withdrawn
BOD Donor: Ravi K. Mandalapu
BOD Non-Donor: Kiran Kumar Kothapalli, Devendra Rao Lavu
Women Services Coordinator: Padma Bhogavalli
RR Southwest: Sekhar Manchineni
Foundation Trustee: Satish C Meka
Foundation Donor Trustee: Kiran Amirineni

Unanimous
BOD Donor: Hema Chandra Sekhar Kanuru
Treasurer: Murali Talluri
RR South Central: Emesh Chandra Gutta
RR Rocky Mountains: Sekhar Kolla

 

 

Tags :