ASBL NSL Infratech

డిజైన‌ర్ వేర్‌లో త‌మ‌న్నా ఒంపుసొంపులు

డిజైన‌ర్ వేర్‌లో త‌మ‌న్నా ఒంపుసొంపులు

సినిమాల‌తో కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్న త‌మ‌న్నా భాటియా, సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్‌గా త‌మ‌న్నా హీటెక్కించే ఫోటోషూట్‌ను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో త‌మ‌న్నా అల్ట్రా స్టైలిష్ డిజైన‌ర్ వేర్‌లో క‌నిపించింది. ఈ డ్రెస్ లో త‌మ‌న్నా శ‌రీర ఒంపుసొంపులు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌టంతో నెటిజ‌న్లు వాటిని షేర్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

 

 

Tags :