ASBL NSL Infratech

రెడ్ డ్రెస్‌లో సెగ‌లు రేపుతున్న షాలినీ

రెడ్ డ్రెస్‌లో సెగ‌లు రేపుతున్న షాలినీ

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ క్రేజ్ తెచ్చుకున్న షాలినీ పాండే ఆ సినిమా త‌ర్వాత తెలుగులో పాటూ హిందీలో కూడా అవ‌కాశాలు అందుకుంది. కానీ అవేమీ అమ్మ‌డుని స్టార్ హీరోయిన్‌ను చేయ‌లేక‌పోయాయి. చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న షాలినీ, సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. గ‌త కొంత‌కాలంగా హాట్ ఫోటోషూట్‌ల‌తో చెల‌రేగుతున్న షాలినీ, తాజాగా రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో స్కిన్ షో చేసింది. ఈ డ్రెస్‌లో షాలినీ న‌డుము, నాభి అందాల‌ను చూపిస్తూ వివిధ భంగిమ‌ల్లో ఫోటోల‌కు పోజులిస్తూ నెటిజ‌న్లను ఫిదా చేస్తుంది.

 

 

Tags :