ASBL NSL Infratech

డిజైన‌ర్ వేర్‌లో అందాలు ఆర‌బోస్తున్న నిధి

డిజైన‌ర్ వేర్‌లో అందాలు ఆర‌బోస్తున్న నిధి

అందంతో పాటూ గ్లామ‌ర్ షో చేయ‌డం నిధి అగ‌ర్వాల్ స్పెష‌లాటీ. కెరీర్ స్టార్టింగ్ లో మ‌డి క‌ట్టుకుని కూర్చున్నా త‌ర్వాత యూత్‌ను ఎట్రాక్ట్ చేయాలంటే గ్లామ‌ర్ షో త‌ప్ప‌ద‌ని స్కిన్ షో చేస్తూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేసే నిధి తాజాగా డిజైన‌ర్ ఔట్ ఫిట్ లో మెరిసింది. వైట్ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్‌వేర్‌లో ఎద అందాలు క‌నిపించేలా నిధి దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :