ASBL NSL Infratech

నడుము అందాలతో మాయ చేస్తున్న జగతి మేడమ్

నడుము అందాలతో మాయ చేస్తున్న జగతి మేడమ్

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ గా మంచి క్రేజ్ సంపాదించిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఇన్ స్టా సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్ లతో అలరిస్తున్న జ్యోతి రాయ్ తాజాగా బ్లాక్ కలర్ షార్ట్ టీషర్ట్, ప్యాంట్ తో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నడుము అందాలు చూపిస్తూ వయ్యారంగా చిరునవ్వుతో చూపులు విసురుతోన్న జ్యోతిరాయ్ కి కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.

 

 

Tags :