ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ

నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ

హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ  అభ్యర్థి, సినీనటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్‌ వేశారు. మూడోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  ఇంటి నుంచి భార్యతో కలిసి నామినేషన్‌ వేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :