ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దలైలామాను కలిసిన కంగన రనౌత్

దలైలామాను కలిసిన కంగన రనౌత్

టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాను హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రనౌత్‌ ధర్మశాలలో కలిశారు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత జైరాం ఠాకుర్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దలైలామాను కలవడం మంచి అనుభవమని, దీన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని కంగనా పేర్కొన్నారు. అనంతరం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :