ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో కుటుంబ వేడుక వద్ద కాల్పులు

అమెరికాలో కుటుంబ వేడుక వద్ద కాల్పులు

అమెరికాలోని షికాగోలో ఓ కుటుంబ వేడుక జరుగుతున్న చోట నిల్చొన్నవారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా, 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీని వెనుక  ఏదైనా గ్యాంగ్‌ హస్తం ఉండొచ్చని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :